కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా YSR కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి మెరుగుమాల ప్రవీణ పట్టణంలోని 35, 36, 37, 40వ వార్డుల్లో శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఛైర్మన్ అభ్యర్థి


