TPT: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతం స్థానాలను కూటమి కైవసం చేసుకుందని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో కూటమి నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికలపై కూటమి ధీమా


