KKD: ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శనివారం ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడు ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ తనిఖీ


