హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగచేవలి శ్రీనివాస్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం

E.G: అనపర్తికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు చేవలి శ్రీనివాస్ స్వర్గస్తులయ్యారు. ఆయన మృతదేహానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రంగస్థల కళారంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.