శ్రీకాకుళం నగరంలోని 6వ, 49వ వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గౌతు శిరీష విస్తృతంగా ఎన్నికల ప్రచారం శనివారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. కార్పొరేటర్ అభ్యర్థి దండాసి ప్రభావతి, మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణికి ఓటేయాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే


