TPT: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి. విజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, పశువులకు పచ్చిమేత, కుటుంబాలకు పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జేసీ ఆర్. గోవిందరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం


