VZM: కొత్తవలస-విజయనగరం ప్రధాన రహదారిపై కాలేజీ సమీపంలో ఏర్పడిన భారీ గొయ్యిపై హిట్ టీవీలో ఈ నెల 11న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై ఎస్.కోట R&B ఏఈఈ యల్లయమ్మ స్పందించి, దగ్గరుండి సిబ్బందితో ఆ గొయ్యిని పూడ్చారు. సమస్య పరిష్కారం కావడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
హిట్ టీవీ కథనానికి స్పందన


