హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిడుగురాళ్లలో కొనసాగుతున్న ఉద్రిక్తత

PLD: పిడుగురాళ్ల మండల కేంద్రం, కరాలపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమను అడుగడుగునా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాల వారిని అదుపు చేస్తున్నారు.