ASR: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో చింతపాకల నుంచి సింధూలపాడు మీదుగా తాటిపూడి వరకు రహదారి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే సుమారు 6 గ్రామాల గిరిజనుల రవాణా కష్టాలు తీరనున్నాయి. రోడ్డు పనులు ఊపందుకోవడంతో పరిసర గ్రామాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
6 గ్రామాల రవాణా కష్టాలకు చెక్!


