హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శబరిమలలో జనసేన నేత ప్రత్యేక పూజలు

CTR: జీడీ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రా్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.