KRNL: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం జీ.సింగవరం, సుంకేసుల, ఉల్చాల, గార్గేయపురం, నందనపల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ


