హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12,13,14 ,20,21 వార్డుల్లో కూటమి బలపరిచిన మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి మరీదు కరుణతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేను సామాన్యుడిగా గుడివాడ వచ్చాను, ప్రజల ఆలోచనలకు దగ్గరగానే నేను ఆలోచిస్తాను అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.