వర్షంతో అంధుల ఆసియాకప్ ఫైనల్ రద్దుపై పాక్‌కు టైటిల్ దక్కడాన్ని IND జట్టు మేనేజర్ ధీరజ్ సెక్వేరా తప్పుబట్టాడు. వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ టెక్నికల్ డైరెక్టర్ తాహీర్ భట్ పాక్ జట్టుకు ఫిజియోగా, కౌన్సిల్ ప్రెసిడెంట్ సయ్యద్ సుల్తాన్ షా PAK జట్టు ఛైర్మన్‌గా ఉన్నారని, కీలక పదవుల్లోని PAK అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించాడు.
క్రీడలు
అందుకే పాకిస్థాన్‌కు ట్రోఫీ దక్కిందా?


