హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల సేవలు అభినందనీయం: మంత్రి

NDL: సముద్ర అలలతో పోరాడుతూ.. దేశ ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధికి మత్స్యకారులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక పురోగతి, వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.