హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వాసుపల్లికి మద్దతుగా నిలవాలి'

విశాఖ ఆశీలమెట్ట వైసీపీ కార్యాలయంలో శనివారం మత్స్యకార దినోత్సవం శనివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. వాడబలిజ సామాజికవర్గానికి చెందిన వాసుపల్లికి రాజకీయంగా మద్దతుగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు.