W.G: ఉండి మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చెరుకువాడలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఉంగరాల శైలజ, పెన్మెత్స నాగలక్ష్మి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. చెరుకువాడ నామినేషన్ కేంద్రం పరిధిలో చెరుకువాడ, కలిసిపూడి, అర్తమూరు గ్రామాలు ఉన్నాయి. అయితే శనివారం మధ్యాహ్నం వరకు చెరుకువాడ గ్రామం నుంచి మాత్రమే 2 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ఉండిలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు


