AKP: పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు ఆందోళన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మద్యం విక్రయాల వల్ల నేరాలు పెరుగుతున్నాయని, అక్రమ విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి'


