AKP: విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించి మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవో-2 రుత్తల నాగన్నదొర సూచించారు. వేంపాడు హైస్కూల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించి మాట్లాడారు.పునాది అభ్యసనం, భాషా నైపుణ్యాలు,గణిత మౌలికాంశాలు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై చర్చించి కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభ్యాసనా సామర్థ్యాలను పెంపొందించాలి'


