హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయిలో చిత్తూరుకు ప్రత్యేక గుర్తింపు

CTR: హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను (హెచ్ఐవీ నిర్ధారణ, చికిత్స, వైరస్ నియంత్రణ) జిల్లా విజయవంతంగా సాధించడంతో 'సురక్షిత్' హోదా దక్కిందని శనివారం వెల్లడించారు.