హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు'

PPM: జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలను విశ్లేషించి, సమస్యాత్మక, సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.