కోనసీమ: అప్పనపల్లిలో చంటి బాలుడిని వెంటబెట్టుకుని భిక్షాటన చేస్తున్న మహిళను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ కొప్పుల నాగమానస శనివారం గుర్తించి హెచ్చరించారు. చిన్నారులను భిక్షాటనకు వినియోగించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బాలుడిని వెంటనే అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవు'


