SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో 10వ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాదళ్ సదస్సు రెండో రోజు ఉదయం కార్యక్రమాలు జరిగాయి. డా. ఎల్. శశిబాల, డా. వి. మోహన్ సేవాదళ్ లక్షణాలు, నిస్వార్థ సేవ ప్రాముఖ్యతను వివరించారు. ప్రేమ, వినయం, క్రమశిక్షణతో సేవ చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సేవాదళ్ సేవలోనే ఆధ్యాత్మికత


