విశాఖ మేయర్ టీడీపీకి కేటయించడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. శనివారం విశాఖలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారని వెల్లడించారు. దీంతో ఆ పదవి కోసం మన్యాల శ్రీనివాస్, శివ ప్రసాద్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ మేయర్ పదవి జనసేనకే: ఎమ్మెల్యే


