ADB: గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రైవేటు, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వచ్చిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు.
తెలంగాణ
వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: MLA


