హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

ELR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌ల వద్ద లైటింగ్, స్పీడ్ మార్కింగ్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.