కమలాపురం మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. మండలంలోని సి.రాజుపాలెం, దేవరాజుపల్లి,జంబాపురం, లేటపల్లె పంచాయతీల్లో మూడు రోజుల నామినేషన్ల ప్రక్రియలో ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయిన అనంతరం సక్రమంగా ఉన్నట్లు తేలితే ఆయా అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
4 పంచాయతీల్లో ఏకగ్రీవానికిఅవకాశం..!


