ప్రకాశం: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరు బీచ్లో AWCS ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించారు. సముద్ర కాలుష్యాన్ని అరికట్టి, సముద్ర జీవవైవిధ్యం, మత్స్యసంపదను కాపాడాలని AWCS ప్రాజెక్ట్ మేనేజర్ బీ.శరత్ కోరారు. ఈ కార్యక్రమంలో 45 మంది మత్స్యకారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల దినోత్సవం.. బీచ్లో పరిశుభ్రత కార్యక్రమం


