KDP: వేదమంత్రోచ్చారణల నడుమ వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష క్షీరాభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మఠాధిపతులు శ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో శిష్యులు, భక్తులు, మహిళలు, మఠం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరిగిందని మఠం మేనేజర్ నరసింహ ప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో వీరబ్రహ్మేంద్రస్వామి క్షీరాభిషేకం


