హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి: MLA

W.G: తణుకు పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఛైర్మన్ అభ్యర్థి బసవ రామకృష్ణ, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. 44వ వార్డు నుంచి పాదయాత్రగా వెళ్లి ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.