హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ రానున్న మంత్రి లోకష్

VSP: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖకు రానున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నోవాటెల్‌లో జరిగే ఆసియాన్‌-భారత్‌ మారిటైమ్‌ సదస్సులో పాల్గొంటారు.