హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ హామీతో ఆందోళన విరమణ

GNTR: తెనాలి మండలం బుర్రిపాలెంలో సర్పంచ్ నామినేషన్ నేపథ్యంలో జరిగిన దాడి ఆరోపణలతో నెలకొన్న ఉద్రిక్తతకు తెరపడింది. మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆందోళనకారులతో చర్చించారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి భార్య నుంచి రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాలు ఆందోళన విరమించాయి.