హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత ఎన్నికల ప్రక్రియ షురూ

CTR: వెదురుకుప్పం మండలంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. శనివారం వెదురుకుప్పం, పచ్చికాపలం, బొమ్మయ్యపల్లె గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు కేంద్రాలకు చేరుకుంటున్నారు.