హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నత్తరామేశ్వరం సర్పంచ్‌గా కరుణాకర్ ఏకగ్రీవం

W.G: పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరం గ్రామ సర్పంచ్‌గా ప్రముఖ శిల్పి కరుణాకర్ వడయార్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెనుగొండలో 90 అడుగుల ఎత్తైన వాసవీ కన్యకా పరమేశ్వరి పంచలోహ విగ్రహాన్ని రూపొందించి విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం అమెరికాలోని మెంఫిస్‌లో ఏర్పాటు చేయనున్న 111 అడుగుల అన్నమాచార్య విగ్రహ నిర్మాణంలో నిమగ్నమయ్యారు.