ATP: బెళుగుప్ప మండలం యలగలవంక తాండాకు చెందిన పలువురు వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో చేరారు. మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో మాజీ సర్పంచ్ ఎన్. వేణుగోపాల్ నాయక్, ఎస్. గోవింద నాయక్, ఎన్. దేవదాస్ నాయక్ సహా 14 మంది నాయకులకు మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి సమక్షంలో టీడీపీలో చేరిక


