హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లి ఎమ్మెల్యే, కొడుకు జడ్పీ ఛైర్‌పర్సన్

సత్యసాయి: జడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ సత్యసాయి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్ పదవులు ఉండటం విశేషంగా మారింది. తల్లీకొడుకులు కీలక పదవుల్లో ఉన్నారు.