న్యూజిలాండ్తో తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్ను తప్పించడంపై రేగిన వివాదంపై దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. ఇలాంటి వాటిపై ఎవరూ మాట్లాడొద్దని, ఎంపిక నిర్ణయాలపై సెలక్టర్లను అడగాలని సూచించాడు. సిరాజ్ అంటే తనకు ఇష్టమే అయినా, జట్టు ఎంపికలో సెలక్టర్లు, కెప్టెన్, మేనేజ్మెంట్ ప్రణాళికలే కీలకమని, భారత క్రికెట్ బాగా రాణిస్తోందని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
క్రీడలు
'సిరాజ్' అంశం.. మనం మాట్లాడొద్దు: కపిల్ దేవ్


