న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో IND కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 83 పరుగుల వద్ద (WTC) చరిత్రలో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గిల్ తన 43వ మ్యాచ్, 77వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించడం విశేషం.
క్రీడలు
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్


