నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అక్షర ఆంధ్ర కార్యక్రమం అమలుపై కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఏపీవోలు, సీఎంఓలు, వయోజన విద్యాశాఖ సూపర్వైజర్లు పాల్గొన్నారు. అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి లక్ష్యాలను చేరుకునేలా అధికారులకు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్షర ఆంధ్ర అమలుపై కలెక్టర్ సమీక్ష


