కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. కలెక్టర్ డా. ఏ.సిరి సమావేశానికి అధ్యక్షత వహించి పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. పరిశ్రమల విస్తరణ, ఎగుమతుల పెంపు, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహంపై సమీక్ష


