హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరమ్మతు పనులను ప్రారంభించిన జీవీఎంసీ

VSP: వేపగుంట జంక్షన్‌ నుంచి పెందుర్తి జంక్షన్‌ వరకు బీఆర్‌టీఎస్‌ రహదారికి ఇరువైపులా మరమ్మతు పనులను జీవీఎంసీ అధికారులు శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆదేశాల మేరకు పనులు చేపట్టారు. రహదారిపై గుంతలతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.