NDL: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సూఫీ సన్యాసి హజ్రత్ సయ్యద్ మీర్ హాషిం అలీ ఉర్సు మహోత్సవాల గోడపత్రికను నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. నవంబర్ 30న గంధం, డిసెంబర్ 1న ఉర్సు, 2న జియారత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1న లక్నో కళాకారులతో ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఉర్సు గోడపత్రిక ఆవిష్కరణ


