హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హక్కుల కోసం డిసెంబర్ 14న ఛలో ఢిల్లీ

కర్నూలు రాయలసీమ డిక్లరేషన్ అమలు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రత్యేక ప్యాకేజీ, ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ తదితర డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 14న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీనియర్ న్యాయవాది సేపూరి విజయ మోహన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, రాయలసీమ ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.