TG: కరీంనగర్(D) హుజూరాబాద్(M) సిరిసపల్లిలో అర్ధరాత్రి కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండగా, వంటగది నుంచి వింత శబ్దాలు వినిపించాయి. తొలుత పిల్లి వచ్చిందని భావించినా, శబ్దాలు పదేపదే రావడంతో నిద్రలేచి చూడగా కిటికీ దగ్గర భారీ కొండచిలువ కనిపించింది. ఒక్కసారిగా కొండచిలువను చూసిన కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో దాన్ని పట్టుకుని వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
VIDEO: అర్ధరాత్రి ఇంట్లోకి భారీ కొండచిలువ


