హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లి అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకున్న సీఎం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడూ కఠువుగా ఉండే ఆయన, తల్లి పార్థివదేహం వద్ద కన్నీరు పెట్టుకుని, కాషాయ రుమాలుతో తుడుచుకున్న దృశ్యాలు అందరినీ కదిలిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, యోగి దుఃఖాన్ని దిగమింగుకుంటూ తలదించుకుని నిలబడ్డారు. కాగా, కుమారుడు దేశవ్యాప్తంగా పేరున్న నేత అయినప్పటికీ ఆ తల్లి జీవితాంతం నిరాడంబరంగా జీవించారు.