హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు, స్కూటీ ఢీ.. యువతికి తీవ్ర గాయాలు

MLG: ములుగు జిల్లా కేంద్రం శివారులో శనివారం జాతీయ రహదారిపై స్కూటీని బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో వెంకటాపూర్‌కు చెందిన చందన తీవ్రంగా గాయపడింది. ప్రైవేటు ఆసుపత్రిలో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది మహేశ్, అనిల్ ఆమెను ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు.