PLD: రైతులకు పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానాన్ని అమలు చేస్తోందని రొంపిచర్ల వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. రైతులు ఆధార్ లేదా ఫార్మర్ ఐడీతో యాప్‌లో నమోదు చేసుకుని, భూమి, పంట వివరాల ఆధారంగా ఎరువులు బుక్ చేసుకోవచ్చన్నారు. అనంతరం వచ్చే క్యూఆర్ కోడ్‌ను ఎరువుల విక్రయ కేంద్రంలో చూపించి ఎరువులు పొందవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎరువుల పంపిణీకి ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానం అమలు'


