AKP: నాతవరం మండలం చమ్ముచింత గ్రామంలో నల్లకొండమ్మ అమ్మవారి 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సంప్రదాయ కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా నల్ల కొండమ్మ అమ్మవారి వార్షికోత్సవం


