ASR: పోలవరం జిల్లా ఎటపాకలో ఒకరు ప్రమాదానికి గురైంది. కాగా పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా కారులో ఒడిస్సా నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 35 కేజీల గంజాయి లభ్యమయింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్
35 కిలోల గంజాయి స్వాధీనం


