హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీశ్వరునిపేటలో ఎన్నికల ప్రచారం

SKLM: పార్వతీశ్వరునిపేటలో 2026 మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం చేసినట్లు కార్యకర్తలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని వివరించామన్నారు. రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి గురించి తెలిపామన్నారు. ప్రజలు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు.