70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గణిత సమస్యకు సవాల్ విసిరిన కోల్కతా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ISI) ప్రొఫెసర్ నీనా గుప్తాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక 'టైమ్100 నెక్స్ట్ ఇండియా 2026' జాబితాలో హెల్త్ అండ్ సైన్స్ ఇన్నోవేటర్స్ విభాగంలో ఆమె చోటు దక్కించుకున్నారు. 2014లో ఆల్జీబ్రాయిక్ జామెట్రీలోని 'జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్'పై పరిశోధనతో ఆమె ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
వార్తలు
70 ఏళ్ల గణిత సమస్యను ఛేదించిన నీనా


